పూర్వకాలంలో 'గోవు' లేని ఇల్లు ఉండేవికావు. గోవు నుండి వచ్చే 'పంచ గవ్యాలు' వాడుకొనేవారు. గో సంపద కోట్లలో ఉండేది ఇప్పుడు అది లక్షలోకి వచ్చినది, ఇంకా కొద్దిరోజుల్లకి వేలల్లోకి, వందలోకి వస్తుంది.
మన పూర్వీకులు 'గంగి గోవు పాలు గరిటెడైన చాలు అని గాడిదపాలు కడవైన ఉపయోయాగం ఏమిటి , అనే వారు.
గోమాత 33 కోట్ల దేవతలకి నిలయమని, ఆవుపేడతో లక్ష్మి దేవి, గోమూత్రంలో గంగాదేవి నివాసమని శాస్త్ర వచనం. గో మాత ని సేవించుటవలన అష్ట దరిద్రాలు, గ్రహదోషాలు తొలగునని మరియు గోవు వలన మంచి ఆహారం, ఆరోగ్యం, ఐశ్వరం లభిస్తాయి.
గోమూత్రం:
మన శరీరంలో ఉన్న రోగాలు గురుంచి మనకు తెలియదు. అనేక రోగాలు పీడిస్తూ ఉంటాయి. ఈ రోగాలు ఎదో ఒక పాపం కారణంగా వస్తాయి. ఈ గోమూత్రం పాపాలని నశింపచేస్తుంది. పాపలేకాక మనకున్న రోగాల నుండి విముక్తి చేస్తుంది.(గోమూత్రంలో గంగాదేవి నివసిస్తుంది అని శాస్త్రాలు చెపుతున్నాయి గంగానది పాపవినాశిని, ఇది మన విశ్వాసం)
గంగ మాత శివుడు శిరస్సుఫై ధరించాడు.భూతాలు, ప్రేతలు, పిశాచాలు, శివుని గణాలు. గోమూత్రం తాగించటంవల్ల ఈ గణాలు పారిపోతాయి.' బాబు వీడికి దయ్యం పట్టినది గోమూత్రం తాగించండి అని పెద్దలు చెపుతారు.
గోమూత్రం-ఉషాదాలలో--మందులలో:
కాన్సర్ కు గోమూత్రం బాగా పనిచేస్తుంది. ఆస్తమా తో బాధపడేవారు, బ్రంకీయాల్ ఆస్తమా ఉన్నవారి గోమూత్రం తోటి ఉపశమనాన్ని పొందారు,
గోమూత్ర ఇన్ఫెక్షన్ కి రామబాణంలాగా పని చేస్తుంది.త్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్న యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న శరీరములో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ కు గురి అయినా గోమూత్రం రామబాణములాగా పనిచేస్తుంది.
శరీరములు సిస్టులూ, ట్యూమర్ కు గోమూత్రంతో తయారుచేసిన మందులు వాడుటవలన ట్యూమర్ మొత్తము తగ్గిపోతాయి.
యూట్రస్ ఆపరేషన్ తప్పని సరి అని తెలిస్తే గోమూత్రం తీసుకోవటంవలన ట్యూమర్ సిస్టులు అన్ని తగ్గిపోతాయి. కాన్సర్ కు సంబదించిన సిస్టులు తగ్గిపోతాయి.
గోమూత్రం... ఆయుర్వేదంలో విషపూరితమైన ఉమ్మెత్త, పాదరసం, జీడీ, గంధకం, గన్నేరు వీటికి గోమూత్రం కలుపుటవలన విషం తొలగి అమృతములాగా పనిచేస్తాయి.
ఈనాడు మనం నగరాలలో ఎంతో కలుషితమైన వాతావరణంలో జీవిస్తూన్నాము. అందుకే మనము ప్రతిరోజూ గోమూత్రాన్ని సేవించే అలవాటు చేసుకుంటే అది మన శరీరంలో చేరే విషాన్ని క్రమక్రంగా బయటకు పంపిస్తుంది.అదికాక గోమూత్రలో ఎన్నో మినరల్స్ ఉన్నాయి.అది గొప్ప టానిక్.
గోమూత్రంలో ఉన్న ప్రత్యేక ఏమిటి? గోమూత్రాన్ని గోమాత తానే కరుణతో ఇస్తుంది. ఈ క్రమములో ఏ విధమైన హింస జరగదు మనం కేవలం ఆ మూత్రాన్ని సేకరించవలసి ఉంటుంది. అందుకే మూత్రం ప్రాణవంతమై ఉంటుంది. గోమూత్రాన్ని మందులలో వేసిన, వాటి శక్తి ఎన్నో రేట్లు పెరుగుతుంది.

0 comments:
Post a Comment